Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, 4 July 2018

janam kosame janasena

ప్రజల  కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ తన మొదత పాద యాత్ర తెలంగాణలోని కొండగట్టు అనే ఊరులోఆంజనేయ స్వామి గుడి వద్ద తన మొదటి పాదయాత్రను ప్రారంభించాడు   ఈ పాదయాత్ర ఒక మూడు రోజులు సాగనునది ఇందులో భాగంగా తాను ఈ మూడు రోజులో అక్కడ వున్నా అన్ని ప్రాంతాలను చుట్టి  ఆందరి సమస్యలను తెలుసుకుంటారు తన పార్టీ సభ్యులను కూడా కలుసుకుంటారు 

పవన్ కళ్యాణ్ తను తెలంగాణ మరియు ఆంధ్ర లో రొండిటిలో పోటీ చేస్తానని చంపడం జరిగింద

సమాజాన్ని మారడానికి తాను అంతో కృషి చేస్తానని చెప్పడం జరిగింది 

జన సేన అంటే పార్టీ పేరు కాదు జనల ఒక బతుకులు మార్చడానికి మొదటి మెట్టు  జై జన సేన జై జై జన సేన 

                                         భరత్ మాత కి జై !

No comments:

Post a Comment

buttons

Rakul preet poses for the healthy and nutrition

Post Top Ad

Your Ad Spot